Amitabh Bachchan: అల్లు అర్జున్ పై ప్రశంసల జల్లు కురిపించిన అమితాబ్..! 9 d ago

featured-image

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. తాజాగా "కౌన్ బనేగా కరోడ్పతి" లో ఓ కంటెస్టెంట్ బిగ్ బి తో మాట్లాడుతూ "నేను మీకు, అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ ని" అని చెప్పారు. దీనిపై బిగ్ బి స్పందిస్తూ "అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులన్నింటికి అర్హుడు.. నేను కూడా అతనికి వీరాభిమానిని. అంతటి ప్రతిభావంతుడితో నన్ను పోల్చవద్దు" అని అమితాబ్ తెలిపారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD